తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: 2017 లో పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము అని ట్విట్టర్ లో ప్రకటించిన నాగ చైతన్య. పది సంవత్సరాలనుండి మంచి స్నేహితులు గా ఉన్నామని ఇకపై ఇలాంటి సంబదం కొనసాగుతుందని చైతన్య పోస్ట్ ద్వారా తెలిపారు.