
1.3kViews
వికారాబాద్ ( తెలంగాణ మిర్రర్) : బషీరాబాద్ మండలం లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి కథనం ప్రకారం…తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా నిప్పు అంటించి తగలబెట్టిన దుండగులు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పరిశీలించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.