Home » వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

by Admin
1.1kViews

మియపూర్ (తెలంగాణ మిర్రర్): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనిలో బుధవారం రోజు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ వాక్సినేషన్ సెంటర్ ను డా.కార్తిక్, వినయ్,రమేష్ లతో కలసి పరిశీలించారు. గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని కరోన మహమారిని తరిమి కొట్టాలని అన్నారు. మన ఆరోగ్యం పట్ల మనమే భాద్యత తీసుకోవాలని సామాజిక దూరం పాటించాలని కాలని వాసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంజు, ముజీబ్, కామాజి, హాస్పత్రి సిబ్బంది, కాలని వసూలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment