Home » లింగంపల్లి కూరగాయల మార్కెట్ ను సందర్శించిన జగదీశ్వర్ గౌడ్

లింగంపల్లి కూరగాయల మార్కెట్ ను సందర్శించిన జగదీశ్వర్ గౌడ్

by Admin
9.1kViews
123 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : లింగంపల్లి మార్కెట్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నాలుగు షెడ్లు కాలిపోయాయి.ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా బాధితులను పరామర్శించి పార్టీ తరపున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment