
1.1kViews
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకర అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26, 27వ శికణ తేదీలలో దళిత జర్నలిస్టులకు రెండు రోజుల పాటు ప్రత్యేక తరగతులు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియం, మసాబ్ ట్యాంక్, హైద్రబాద్ లో నిర్వహించడం జరుగుతుంది.
తరగతులకు హజరైన దళిత జర్నలిస్టులకు అకాడమీ రెండు రోజులు మధ్యాహ్న భోజనం, రోజుకు రెండు సార్లు టీ, స్నాక్స్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతల నుండి వచ్చే దళిత జర్నలిస్టులు
రాత్రి వసతిని ఎవరికి వారే ఏర్పట్లు చేసుకోవల్సినదిగా తెలిపారు. జర్నలిస్టులు అందరూ హాజరై ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్సిందిగా మిడియా అకాడమీ కార్యదర్శి కోరారు.