Home » యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

by Admin
520Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ కాలనీ యూత్ సభ్యులకు కార్పొరేటర్ శ్రీకాంత్ తన స్వంత నిధులతో క్రికెట్ కిట్లను అందజేరు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి మాట్లాడుతూ యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని బాపూజీ మార్గంలో ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంతోష్ ముదిరాజ్,సుభద్ర,చందు,స్వరూప,శ్రీకాంత్ రెడ్డి,లక్ష్మణ్,లక్ష్మణ్ ముదిరాజ్,కబీర్,మల్లేష్,కిరణ్ కుమార్, శ్యామ్,యాదగిరి,నర్సింహ,వినయ్, శంకర్,చందు,నాని,దేవదుర్గ స్వామి,శివరాజ్,వల్లెపు గిరి యూత్ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment