Home » యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద : కాట శ్రీనివాస్ గౌడ్

యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద : కాట శ్రీనివాస్ గౌడ్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్ చెరు : యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుదవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిన్నారం మండలం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ప్రతిష్టను విశ్వ వ్యాప్తం చేసిన చైతన్య మూర్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్యామ్ గౌడ్ (సభ్యత్వం నమోదు కోఆర్డినేటర్), ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ అనిల్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రమేష్, హరిశంకర్ గౌడ్, రాజు గౌడ్, భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment