Home » మెరుగైన మౌలిక  వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు – రాగం నాగేందర్ యాదవ్

మెరుగైన మౌలిక  వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు – రాగం నాగేందర్ యాదవ్

by Admin
9.4kViews
125 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నూతనంగా చేపడుతున్న సి సి రోడ్ పనులను కార్పొరేటర్  జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతో పాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలంచారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్ పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ శ్రీకల, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్ లింగయత్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహేష్ రాపన్, సీనియర్ నాయకులు సుధాకర్, ఉమాకాంత్, మహిళా నాయకురాలు రోజా, లక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment