Home » మున్సిపల్ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

మున్సిపల్ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు:అమీన్‌పూర్ మున్సిపల్ ప్రజలకు చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా భక్తి శ్రద్దలతో శివరాత్రి జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అమీన్‌పూర్ మున్సిపల్ సుబిక్షంగా ఉండాలని,ప్రజలకు మహాశివుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చైర్మన్ పాండురంగారెడ్డి ప్రార్థించారు.

You may also like

Leave a Comment