Home » మంత్రి హరీష్ రావుకు అమీన్‌పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

మంత్రి హరీష్ రావుకు అమీన్‌పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment