Home » మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్దిలకు తొంట అంజయ్య శుభాకాంక్షలు

మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్దిలకు తొంట అంజయ్య శుభాకాంక్షలు

by Admin
980Views

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : సంక్రాంతి పండగ పర్వదినం సందర్బంగా రామచంద్రాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావునిను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిదంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ని కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

 

You may also like

Leave a Comment