
12.7kViews
78
Shares
శేరిలింగంపల్లి,తెలంగాణ మిర్రర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలనీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు.బుధవారం మాదాపూర్ డివిజన్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సహదేవ్ నివాసానికి బండి రమేష్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి మరోసారి పార్టీని విజయం వంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జి సంగారెడ్డి, నర్సింగ్ రావు, శేఖర్ గౌడ్, అరుణ, షరీఫ్, వెంకటరమణ, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.