
1.1kViews
తెలంగాణ మిర్రర్, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గము మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు వద్ద మహాత్మా శ్రీ బసేవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ రావు పాటిల్ ,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్,నాయకులు దీప్లాల్, శ్రీమతి లావణ్య, భూపాల్ రెడ్డి, కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, కమిటీ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.