
1.3kViews
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ పై కరీంనగర్ లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయినా 2 కేసులను సవాల్ చేస్తూ హైకోర్టు లో ధఖాలు చేసిన పిటిషన్ పై వాదన జరిగింది. బండి సంజయ్ పై పెట్టిన కేసులు అనాధికారం అని కోర్టు తెలుపుతూ బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జరిచేసింది హైకోర్టు. వ్వక్తిగత పూచీకత్తు పై జైళ్ల శాఖ డీజిపి కి ఆదేశాలను జరిచేసింది.