Home » ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
1.0kViews

బంధంకొమ్ము చెరువు వద్ద 5కె,10కె రన్ ప్రారంభించిన చైర్మన్ టిపిఆర్

తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు.అవంతిక గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లేక్ వ్యూ 5కె,10కె రన్ ను ఆదివారం మున్సిపల్ పరిధిలోని బందం కొమ్ము చెరువు వద్ద చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై సిఐ శ్రీనివాసులు రెడ్డి,మున్సిపల్ కమీషనర్ సుజాత,సంస్థ ప్రతినిధులతోలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ టిపిఆర్ మాట్లాడుతూ అమీన్‌పూర్ చెరువుల గొప్పతనాన్ని తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.ప్రజలు,ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment