
970Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర 2వ రోజు మెహిదీపట్నం నుండి లంగర్ హౌస్, బాపు ఘాట్ వరకు చేపట్టిన పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.