Home » పిజెఆర్ లో 29 న మాస్టర్ అథ్లెట్ల ఏంపిక కార్యక్రమం….. కొండ విజయ్

పిజెఆర్ లో 29 న మాస్టర్ అథ్లెట్ల ఏంపిక కార్యక్రమం….. కొండ విజయ్

by Admin
9.1kViews
148 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ఫిబ్రవరి 8,9,10 తేదీల్లో లో నిర్వహించే జాతీయ అథ్లెటి పోటీలకు రంగారెడ్డి నుండి పోటీ చేసే అథ్లెట్ల ఏంపిక కార్యక్రమం ఈ నెల 29 న పిజెఆర్ స్టేడియంలో ఉంటుందని రంగారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెట్ ఆద్యక్షుడు కొండ విజయ్ , ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ లు తెలిపారు. శనివారం చందానగర్ హుడాకాలనీలో ఏర్పాటు చేసిన మాస్టర్ అథ్లెట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాస్టర్ అథ్లెట్లు జాతీయ పోటీల్లో పథాకాలు సాధించే విదంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కొండ విజయ్ , నునె సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ స్వాతి గౌడ్, చిరంజీవులు,డగ్లస్ , రత్నం, మానస, శివలీల , రాజు తదితరులు పాల్గొన్నారు .

You may also like

Leave a Comment