Home » నేడు ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

నేడు ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

by Admin
13.1kViews
125 Shares

తెలంగాణ మిర్రర్ : మహారాష్ట్ర నేవీ ముంబై లో శ్రీ వారి ఆలయ నిర్మాణానికి భూమీపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నారు. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకువచ్చారు.

You may also like

Leave a Comment