Home » నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల..

నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల..

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్:   నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చెసిన మంత్రి సబితా రెడ్డి తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63. 32 శాతం విద్యార్థులు ఉత్తిర్ణత సాధిస్తే, ద్వితీయ సంవత్సరంలో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తిర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఉత్తిర్ణత సాధించలేని విద్యార్థులకు ఆగస్టులో1వ తేదీ నుండి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు, సప్లమెంటరీ పరీక్షా రుసుము ఈ నేల 30వ తేదీ వరకు చెల్లించవచ్చని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను http://tsbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.in లేదా http://examresults.ts.nic.in వెబ్​సైట్‌లో చూసుకోవచ్చు.

You may also like

Leave a Comment