Home » నా దేశం దిక్కుతోచని స్థితిలో ఉంది : రషీద్ ఖాన్

నా దేశం దిక్కుతోచని స్థితిలో ఉంది : రషీద్ ఖాన్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్ న్యూస్ :   ప్రపంచ నేతల్లారా..నా దేశం దిక్కుతోచని స్థితిలో ఉంది. వేలాది మంది అమాయకులు తాము చేయని తప్పుకు బలైపోతున్నారు. ఆడవాళ్ళు, పిల్లలు అన్యాయంగా దాడిచేయబడుతున్నారు. దయచేసి ఇవన్నీ ఆపండీ అంటూ స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రముఖ క్రికెటర్ రషీద్ ఖాన్ విలపిస్తున్నాడు. తమకు శాంతిని కలిగేలా చూడండంటూ ఈ విధంగా తమ‌ దేశ దీనావస్థను వివరిస్తూ ప్రపంచ నేతలకు వినిపిస్తున్నాడు.

You may also like

Leave a Comment