Home » నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
450Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి  డివిజన్ ను అన్ని రంగాలలో ఆదర్శనంగా తీర్చిదిద్దుతున్నానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. గురువారం డివిజన్  పరిధిలో శ్రీరామ్ నగర్ రోడ్డు నెంబర్ 1 లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ మేరకు కాలనీ వాసులు కాలనీలో విద్యుత్  స్థంబాలు ఏర్పాటు చేయాలనీ కార్పొరేటర్ ను కోరగా  స్పందించిన  స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ తో మాట్లాడి కరెంటుస్తంభాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, నర్సిరెడ్డి, క్రాంతి,రవి, వేంకటేశ్వర రావు, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment