Home » తెలంగాణ లో విద్యాసంస్థలు బంద్

తెలంగాణ లో విద్యాసంస్థలు బంద్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ లో విద్యా సంస్థలను ఈ నెల 8 నుండి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తిసుకునట్లు తెలిపింది. కరోనా నింబందనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించింది.

You may also like

Leave a Comment