Home » తెలంగాణ లో విద్యార్థుల కు ప్రత్యక్ష తరగతులు

తెలంగాణ లో విద్యార్థుల కు ప్రత్యక్ష తరగతులు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,  హైదరాబాద్:  కరోన కారణంగా మూతబడిన విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో సెప్టెంబర్ 1 నుండి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల కు కరోన వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ప్రస్తుతం 8వ తరగతి నుండి పీజి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ఈ మేరకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.

You may also like

Leave a Comment