Home » తెలంగాణ తొలి గ్రూప్ – 1 ముఖ్యంశాలు…

తెలంగాణ తొలి గ్రూప్ – 1 ముఖ్యంశాలు…

by Admin
1.1kViews

1) 2014 లో TSPSC ఏర్పాటు.
2) TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్.
3) ఈ ఏడాది 2022లో మే 2వ తేది నుండి మే 31 వరకు ఆన్ లైన్లో అప్లికేషన్ల స్వీకరణ.
4) గ్రూప్ -1 పోస్టులకు అప్లై చేసుకునేముందు TSPSC OTR లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
5) గ్రూప్ -1 నోటిఫికేషన్ తేది నాటికి గ్రూప్ -1 విద్యార్హతలన్నీ కలిగి ఉండాలి.
6) 2022 నవంబర్, డిసెంబర్ లలో జరగనున్న మెయిన్స్ రాత పరీక్షలు.
7) ఆబ్జెక్టివ్ టైప్ (ప్రిలిమినరీ ), రాత పరీక్ష (మెయిన్స్ ) ఇ రెండు రౌండ్లలో గ్రూప్ -1 ఎగ్జామినేషన్
8) గ్రూప్ -1 సర్వీసులలో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు.
9) తెలుగు, ఇంగ్లీష్ తో పాటు..మొదటిసారి ఉర్దూ లో ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్.
10) రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా మల్టీజోన్ల వారిగా ఒక్కో పోస్ట్ కు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక.

You may also like

Leave a Comment