Home » తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య యత్నం

తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య యత్నం

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, వికారాబాద్:  వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన సత్యయ్య పెట్రోల్ పోసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

You may also like

Leave a Comment