
1.0kViews
శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్) : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో బయల్దేరి వెళ్లారు.