
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం,శంకర్ నగర్,భవానిపురం,వేమన కాలని, సురక్ష ఎన్ క్లేవ్,కైలాస్ నగర్,వేముకుంట,శిల్పా ఎన్ క్లేవ్ శ్రీరాం నగర్ పలు కాలనీలలో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెరాస పార్టీ జేండను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ మాట్లాడుతూ ప్రత్యేక తేలంగాణ రాష్ట్రా సాధన కోసం కేసిఆర్ అహర్నిశలు కృషి చేశారని..తేలంగాణ రాష్ట్రం ఏర్పడినికా రాష్ట్ర అభివృద్ధి కోసం మరోక ఉద్యమం చేస్తున్నారని తెలిపారు..గత అరవై ఏళ్ల జరగని అభివృద్ధి ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసి చుపించరన్నారు..రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ గారు నిరంతరం కృషి చేస్తుంటే విపక్ష పార్టీలు ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,అశోక్ గౌడ్ గారు లక్ష్మి నారాయణ గౌడ్, గురు చరణ్ దుబే , గోవర్ధన్ రెడ్డి , ధనలక్ష్మి , పులిపాటి నాగరాజు , వేంకటేష్ , రవిందర్ రెడ్డి , సుప్రజ ప్రవిణ్, అక్బర్ ఖాన్ , దాసు , శ్రీకాంత్, ఎల్లయ్య,కార్తిక్ గౌడ్,నరేందర్ భల్లా,యశ్వంత్,ఉదయ్,అమిత్ దుబే ఖాదర్,కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.