
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడా లో డివిజన్ ఏర్పాటు చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి. అనంతరం భారత్ మాత చిత్రపటానికి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిరు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యవర్గం యొక్క ముఖ్య ఉద్దేశం డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి డివిజన్లో పార్టీ యొక్క సంస్థాగతలు బలోపేతానికి డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు సూచన సలహాలను స్వీకరించి పార్టీ పటిష్టపడాలంటే బూత్ ఇన్చార్జిలు పటిష్టంగా ఉండాలన్నారు. కేంద్ర ఇన్చార్జులు కలిసి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని డివిజన్ కార్యవర్గ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. అనంతరం నవంబర్ 16న చలో ట్యాంక్ బండ్, నిరుద్యోగ మిలియన్ మార్చ్ కార్యక్రమంలో డివిజన్ స్థాయి కమిటీ సభ్యలు, మోర్చా నాయకులు, బూత్ సభ్యులు,డివిజన్ లోని జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ నరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, సంతోష్ సింగ్, కార్యదర్శి గోపాల్, డివిజన్ ఎక్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్ రాజు, సంజీవ, గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్ , గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి, సురేందర్ కుమార్, గచ్చిబౌలి డివిజన్ ,వైస్ ప్రెసిడెంట్ అంబటి అశోక్ కుమార్ , శంలేట్ నందు, తిరుపతి, దయాకర్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు, నక్క శివ కుమార్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ సామ్రాట్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర ముదిరాజ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు, శివ గౌడ్, మున్నూరు సాయి, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, మీన్ లాల్ సింగ్, నరసింహ రాజు, శంలేట్ రాజు , శివ సింగ్, రంగస్వామి, శ్రీనివాస్, దుర్గరామ్, విజయ్ కుమార్, సాయి కుమార్, బాబులు సింగ్, మాధవ రెడ్డి, సతీష్ గౌడ్, రామకృష్ణ, సతీష్, శ్రీకాంత్ రెడ్డి, శంకర్, గుండప్ప, అరుణ్, కిషన్ గౌలి, మహేష్, యాదయ్య, అరవింద్ సింగ్, సంకేష్ సింగ్, దుర్గరామ్, సోనుదేవ్ సింగ్, అంబటి రామకృష్ణ, సంతోష్ సింగ్, రవి కుమార్ గుండప్పా, రాజు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.