
11.9kViews
144
Shares
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్ తొలిసారి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తెడాతో విజయం వరించింది. ఈ మ్యాచ్ విజయంతో ప్రపంచ కప్ ఆడే అవకాశం మెట్టమొదటి సారి దక్కించుకుంది. స్కాట్లాండ్ 278 పరుగుల లక్ష్యాన్ని నెదార్లండ్స్ 42 ఓవర్ లోనే చేధించింది. ఇప్పటికే ప్రపంచ కప్ నుండి జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు నిష్క్రమించాయి.