Home » కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి  ఘన స్వాగతం పలికి బిజెపి నాయకులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి  ఘన స్వాగతం పలికి బిజెపి నాయకులు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే యాత్ర లక్ష్యంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రివర్యులు కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ శివాలయం నుండి పెద్ద ఎత్తున కార్ ర్యాలీతో నారపల్లి భాగ్యనగర్ నందనవనం వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులతో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఘన స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

You may also like

Leave a Comment