Home » కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: ప్రముఖ నటుడు శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో ఆసుపత్రి లో చేరారు. కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆసుపత్రి కి వెళ్లి సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment