Home » ఓం శాంతి ట్రస్ట్ వారి సమక్షంలో రక్ష బంధన్

ఓం శాంతి ట్రస్ట్ వారి సమక్షంలో రక్ష బంధన్

by Admin
1.2kViews

కొండాపూర్ (తెలంగాణ మిర్రర్): ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం  రక్షాబంధన్. పండుగను పురస్కరించుకుని 8 వ బెటాలియన్ కొండాపూర్ నందు కమాండెంట్  P మురళి కృష్ణ  అధ్వర్యంలో ఓం శాంతి ట్రస్ట్ వారి సమక్షంలో రక్ష బంధను ఉత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీ T. గంగారామ్ అసిస్టెంట్ కమాండెంట్స్ శ్రీ V. నరసింహ స్వామి , శ్రీ D సత్యనారాయణ  శ్రీ రహమాన్  శ్రీ నారాయణ దాస్ బెటాలియన్ అధికారులు, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment