Home » ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, పటన్ చెరు:  నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సి ఎం ఆర్ ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని వెంకట్రెడ్డి కాలనీకి చెందిన లాల్జీ గత కొంతకాలంగా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో లక్ష రూపాయల ఎల్ ఓ సి మంజూరు అయింది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లాల్జి కుటుంబీకులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా ఆర్డర్ కాపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment