Home » ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ : ఎక్సైజ్ సీఐ జయసుధ

ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ : ఎక్సైజ్ సీఐ జయసుధ

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, సంగారెడ్డి:  రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 15 మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ జయసుధ ఒకప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగుతుంది ఇందుకుగాను .2లక్షల రూపాయలు డీడీ రూపంలో, చెల్లించాలని ఆమె తెలిపారు. ఈనెల 20 న కలెక్టర్ రేట్ లో లాటరీ పద్ధతిన లబ్థిధారులను ఎంపిక చేస్తారని సందేహల కోసం 9951666661, 9700720811 నంబర్లను సంపద్రించాలని ఆమె కోరారు.

You may also like

Leave a Comment