
1.2kViews
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : హుజురాబాద్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయంతో ఏడవ సారి ఎమ్మెల్యే గా గెలిచిన ఈటెల రాజేందర్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన శంకర్ పల్లి మునిసిపల్ అధ్యక్షుడు బీర్ల సురేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ళ రాజ్ కుమార్, మరొక జనరల్ సెక్రటరీ గుంతలు రాంరెడ్డి, కిసాన్ మోర్చ్ మునిసిపల్ అధ్యక్షుడు బొరంపేట ఆనంద్, మునిసిపల్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.