Home » ఇందిరా గాంధీ కి ఘనంగా నివాళర్పించిన కాంగ్రెస్ నాయకులు

ఇందిరా గాంధీ కి ఘనంగా నివాళర్పించిన కాంగ్రెస్ నాయకులు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,పటన్ చెరు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా తెల్లాపుర్ మునిసిపాలిటీ పరిధిలోని వై యస్ ఆర్ విగ్రహం వద్ద తెల్లాపుర్ మునిసిపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు, కాంగ్రెస్ నాయకులు సి పి ప్రభాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, సుధాకర్ రెడ్డి, మహేష్, సాయి నాథ్ రెడ్డి, వినోద్ కుమార్, పెంటయ్య కమల్ జనార్ధన్, ధరణి రాజు మైటీ, కార్యకర్తలు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment