
1.0kViews
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు: రామచంద్రపురం డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ దంపతులు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ ప్రజల జీవితాలను భోగభాగ్యాలతో నింపాలని, సుఖసంతోషాలు తీసుకరావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.