
1.3kViews
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారి మహిళ సోదరీమణులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మహిళ సోదరీమణులకు, మియాపూర్ డివిజన్ ఆత్మీయ అడపడచులందరికి రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలియచేసారు.