Home » అమీన్‌పూర్ మున్సిపల్ ప్రజలకు చైర్మన్ పాండురంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

అమీన్‌పూర్ మున్సిపల్ ప్రజలకు చైర్మన్ పాండురంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అమీన్‌పూర్ మున్సిపాలిటీ ప్రజలకు చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూసంక్రాంతి వేడుకలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆకాంక్షించారు.సంక్రాంతి,కనుమ పర్వదినాల నేపథ్యంలో అందరికీ సంతోషం,ఆరోగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.సకల సంపదలతో  సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని,కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ… జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని ఆయన అమీన్‌పూర్ ప్రజలకు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment